Mohammad Yousuf Rates Virat Kohli No. 1 At The Moment | Oneindia Telugu

2020-05-03 257

Mohammad Yousuf rates Virat Kohli no. 1 at the moment; picks Sachin Tendulkar over Lara, Ponting Mohammad Yousuf shared his views on Indian skipper Virat Kohli and called him a great player.
#mohammedyousuf
#viratkohli
#kohli
#kanewilliamson
#kumarsangakkara
#sachintendulkar
#rickyponting
#jacqueskallis

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ ట్విటర్ వేదికగా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. అయితే ప్రస్తుత తరంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్ ఎవరనీ ఓ అభిమాని ప్రశ్నించగా.. ఈ పాక్ మాజీ ఆటగాడు న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ పేరు చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రస్తుతం ఉన్నవారిలో అతనే అత్యుత్తమ కెప్టెన్‌ అని తెలిపాడు.